తేటగుంటలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

తేటగుంటలో శనివారం ఎమ్మెల్యే యనమల దివ్య 26 మంది లబ్ధిదారులకు రూ. 13,46,412 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమల రాజేశ్, చింతమనీడి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్