గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం

కోటనందూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు బుధవారం గ్రామ సర్పంచ్ జి. శివలక్ష్మి దొరబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పనులు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయవలసిన పనులు వాటి వలన ప్రజలకు జరిగే ఉపాధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం పీ టీ సీ వన్ ఎం. సునీత ప్రకాష్, వైస్ ఎంపీపీ కే. రవణమ్మ కృష్ణ, ఉప సర్పంచ్ డి. సూర్యచంద్ర, హైస్కూల్ చైర్మన్ యు. శ్రీను, వైసిపి నాయకులు కె. రాము, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్