మధ్యాహ్న భోజనం పరిశీలన

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు.. కోటనందూరు జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ లో మధ్యాహ్న భోజనం ఎంపీపీ లగుడు శ్రీనివాస్ , సర్పంచ్ జి. శివలక్ష్మి దొరబాబు పరిశీలించారు. జగనన్న గోరుముద్ద మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులకు నాణ్యత గల భోజనం పెట్టాలని మిడ్ డే మీల్స్ ఏజెన్సీ వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పి. వి. వి. సత్యనారాయణ , కో ఆప్షన్ సభ్యులు జి. సత్తిబాబు గారు హైస్కూల్ చైర్మన్ యు. శ్రీను ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్