తునిలో నిధి అగర్వాల్ సందడి

తునిలో ఓ జ్యువెలరీ షాపు ప్రారంభ కార్యక్రమానికి హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులతో ముచ్చటిస్తూ, హరిహర వీరమల్లు సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సినిమా ఎన్నిసార్లు చూశారు? అని నిధి ప్రశ్నించగా, అభిమానులు నాలుగుసార్లు, ఐదుసార్లు అంటూ ఉత్సాహంగా సమాధానాలిచ్చారు.

సంబంధిత పోస్ట్