పవన్ కళ్యాణ్ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదు

వైసీపీ ఆధ్వర్యంలో గురువారం తుని పట్టణంలో జరిగిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసనలో మాజీమంత్రి దాడిశెట్టి రాజా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు. పవన్ వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సమావేశాలు, ప్రెస్మీట్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్