చిన్నారి మిస్సింగ్ కేసులో పెంపుడు కుక్క మృతి

కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకమైన పెంపుడు కుక్క శనివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. జూన్ 6న చిన్నారితో పాటు వెళ్లిన ఆ కుక్క, మూడు రోజుల తర్వాత వింతగా ప్రవర్తిస్తూ, కరుస్తూ తిరిగి వచ్చింది. కేసు దర్యాప్తు కోసం పోలీసులు శుక్రవారమే దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి కదలికలను గమనించారు. ఇంతలోనే అది మరణించడంతో కేసు మిస్టరీగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్