తునికి చేరిన రెజెంగ్లా పవిత్ర కలశ యాత్ర

భారత సైన్యంలో యాదవ రెజ్మెంట్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో బీహార్ లో ప్రారంభమైన రెజింగ్లా పవిత్ర కలశ యాత్ర శనివారం తునికి చేరింది. ఆంధ్ర ప్రదేశ్ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు మహేశ్వరి, మల్లేశ్వరి యాదవ్ నేతృత్వంలో వచ్చిన యాత్ర బృందానికి తుని యాదవ సంఘం అధ్యక్షుడు కుండల పెదబాబు, ఉపాధ్యక్షుడు చందక గురుమూర్తి వారికి ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్