సామర్లకోటలో పంచారామ క్షేత్రం భీమేశ్వరస్వామి ఆలయం సమీపంలోని గోదావరి కాలువ గట్టుపై ప్రతిష్ఠించిన ఆదియోగి, దక్షిణామూర్తి విగ్రహాలను గురువారం ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దక్షిణామూర్తి విగ్రహం ముక్కు ధ్వంసమైంది. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.