ఎస్.అన్నవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జెండా ఎగరవేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగుదేశం పార్టీని పేదల పార్టీగా, అన్ని విధాలా ఆదుకున్న పార్టీగా నాయకులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్