తునిలో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం: జనజీవనం స్తంభించింది

కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఎండతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కురిసిన వర్షంతో పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్