తుని: ప్రజాదర్బార్‌లో 283 వినతులు స్వీకరణ

తుని పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. 11 నుంచి 15 వార్డుల ప్రజలు తమ సమస్యలను, వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 283 వినతులు అందగా, వాటిలో 180 వినతులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే దివ్య మీడియాకు తెలిపారు. ఈ ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా నిలిచింది.

సంబంధిత పోస్ట్