తుని: అన్నవరం నిత్యాన్నదానానికి రూ.1 లక్ష విరాళం

అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానానికి తణుకు నివాసితులు మానేపల్లి సాయిబాబా, లక్ష్మీదేవి దంపతులు గురువారం రూ.1 లక్ష విరాళం అందించారు. ఈవో సుబ్బారావుకు చెక్కు ఇచ్చారు. ప్రతి ఏడాది జూలై 31న తమ పేరుతో అన్నదానం జరపాలని కోరారు. అనంతరం వారికి సత్యదేవుని ప్రత్యేక దర్శనం, స్వామి ప్రసాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్