తుని: 'మాదిగలకు న్యాయం జరగలేదు'

వర్గీకరణ జరిగినప్పటికీ మాదిగలకు న్యాయబద్ధమైన పంపకం జరగలేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పలివెల శివమణి ఆవేదన వ్యక్తం చేశారు. తుని మండలం లోవ కొత్తూరులో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు చర్చించారు. 40 ఏళ్లు నిండిన చర్మకారులు, డప్పు కళాకారులకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్