తుని: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ పట్టణ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె తుని పట్టణంలో 23వ వార్డులో కౌన్సిలర్ శ్రీదేవితో కలిసి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్