తుని: పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

తునిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల కొండ్ర కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తుని సీఐ గీతా రామకృష్ణ వివరించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్