తుని: పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు

తుని మండలం ఎర్రకోనేరు వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకులో ఆదివారం పెట్రోల్ బదులు నీళ్లు సరఫరా చేశారని వాహనదారులు ఆరోపించారు. వాహనాల్లో ఇంధనం నింపిన కొద్దిసేపటికే ఇంజిన్లు ఆగిపోవడంతో అనుమానం వచ్చి, ట్యాంకులను పరిశీలించగా పెట్రోల్ పైపుల నుంచి నీళ్లు బయటకు రావడాన్ని గమనించి షాక్ కు గురైనట్లు తెలిపారు. అధికారులు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్