ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తుని నియోజకవర్గతునినియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికలు తునిలో జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు వాతాడ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో ఎన్నిక ఏకగ్రీవం అయింది. అధ్యక్షుడుగా సీనియర్ జర్నలిస్టు వాసా ధర్మరాజు, వైస్ ప్రెసిడెంట్ గాప్రెసిడెంట్గా పడాల ప్రసాద్, సెక్రటరీగా లంక సత్తిబాబు, ట్రెజరర్గాగాట్రెజరర్గా జీవివి ప్రసాద్ ఎన్నికయ్యారు.