జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం: ఎమ్మెల్యే దివ్య

తుని నియోజకవర్గంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య హామీ ఇచ్చారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ పసగడుగుల రాంబాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి దేవవరపు అర్జున్ శనివారం ఎమ్మెల్యే దివ్య‌ను మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే వాటిని పరిష్కరిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్