AP: ఈసెట్ ఫలితాలను జేఎన్టీయూ అనంతపురం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మే 6న నిర్వహించిన ఈ పరీక్షలో 35,187 మంది హాజరవగా 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చేరేందుకు ఈసెట్ తప్పనిసరి. రెండు సెషన్లలో ఈ పరీక్ష విజయవంతంగా పూర్తయ్యింది. ఫలితాల కోసం ఈ లింక్ https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_ResponseSheet.aspx ను క్లిక్ చేయండి.