వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు

AP: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్‌ రెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, సునీల్‌ యాదవ్‌లను ఈడీ అధికారులు విచారించారు.

సంబంధిత పోస్ట్

✕
✕