‘YS వివేకానందరెడ్డి’ హత్య కేసులో 'ఈడీ' దూకుడు

AP: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. కేసులో A1 ఎర్ర గంగిరెడ్డి, A3 ఉమాశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో పాటు సునీల్‌ యాదవ్‌ను ఈడీ విచారించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕