అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలని అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే, తనకు అలాంటి సమాచారం అందలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై మరో కేసు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇది కక్ష సాధింపు చర్య అని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕