ఎన్నికల కోడ్.. ‘జనవాణి’ తాత్కాలికంగా నిలిపివేత

AP: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌ కారణంగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు పార్టీ ప్రకటించింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించింది. కాగా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕