ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు!

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నెలలోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోస' వంటి పథకాలను అమలు చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు, వైసీపీ తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. ఇక జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్