మూడు పార్టీల సమన్వయంతో ఎన్నికలు: మంత్రి సత్యకుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పార్టీ కోసం త్యాగం చేసిన కార్యకర్తలకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని, గత పాలకుల వలె దౌర్జన్యాలు చేయకుండా, సంక్షేమ పథకాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕