75 మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు

AP: రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ రెడీ అవుతోంది. ప్రతీ స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశించారు. ఎక్కడైనా ఏకగ్రీవం చేసుకుంటే సీరియస్‌గా తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. తొలుత పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికల కోసం అధికార కూటమి ప్రభుత్వం గ్రౌండ్ సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో 13,324 గ్రామ పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్