పెనుమంట్ర 2 లో 104 వైద్య శిబిరం

పెనుమంట్ర 2 లో మంగళవారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో గ్రామం లో పర్యటించిన వైద్య బృందం గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో 46 మందికి బీపీ, షుగర్, రక్తపరీక్షలు నిర్వహించినట్లు ఏఎన్ఎం శ్రీలక్ష్మి వెల్లడించారు. ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అంగన్వాడీ టీచర్ విజయమ్మ, హెచ్ ఏ కృష్ణ, డిఈవో, ఆశ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్

✕
✕