శేషమ్మ చెరువు స్కూల్ SMC చైర్మన్ గా బాలకృష్ణ ఎన్నిక

ఆచంట మండలం పరిధిలోని శేషమ్మ చెరువు పాఠశాల SMC (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ) చైర్మన్‌గా చింతపల్లి బాలకృష్ణ, వైస్ చైర్మన్‌గా నేలపాటి దుర్గప్రసన్న ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకురాలిగా ANM కుమారి వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రక్రియను HM త్రిమూర్తులు బుధవారం ధృవీకరించారు. ఈ కార్యక్రమంలో DC చైర్మన్ జక్కంశెట్టి సత్యనారాయణ, TDP ప్రెసిడెంట్ మన్నే రాధాకృష్ణ, కార్యదర్శి కోడి రామకృష్ణ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕