బ్రాహ్మణచెరువులో ఆర్ బి ఎస్ కే కార్యక్రమం

పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా గురువారం ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది పిల్లల హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించి, ఎత్తు, బరువులు కొలిచారు. ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్ లో పొందుపర్చినట్లు ఏఎన్ఎం శ్రీలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పీ, ఉపాధ్యాయులు, ఆశ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్

✕
✕