పశ్చిమ గోదావరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంకెం సీతారామ్

పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యావర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. జిల్లా అధ్యక్షులుగా అంకెం సీతారామ్ తిరిగి నియమించబడ్డారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా మొత్తం 52 మందికి జిల్లా కమిటీలో చోటు కల్పించారు. ఈ నియామకాలు భీమవరం కేంద్రంగా జరిగాయి. ఈ మేరకు 2026 ఆగస్టు 5న అధిష్టానం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్