భీమవరం: చికిత్స పొందుతూ యువతి మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రాయానంకి చెందిన యువతి (20) భీమవరంలోని మేనమామ ఇంటికి వచ్చి మే 29న ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతి చెందగా శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్