డ్వాక్రా పనితీరుపై బీజేపి నేతల వినతి

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా, జిల్లా కన్వీనర్ తోట గంగరాజు, కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు నేతృత్వంలో, డ్వాక్రా పనితీరుపై సోమవారం జేసి రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివ, సుబ్బరాజు, నాగరాజు, శేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జరిగింది.

సంబంధిత పోస్ట్