జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో జాతీయ, రాష్ట్ర స్థాయిలో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆదివారం జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు డా సూర్యారావు యిర్రింకి తెలిపారు. ఆదివారం భీమవరం టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజుకి జనసేన సాధకుల సేకరణ కమిటీ నరసాపురం పార్లమెంట్ దరఖాస్తుల కమిటీ చైర్మన్ పదవికి డా సూర్యారావు దరఖాస్తులను అందించారు.