భీమవరంలో వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

భీమవరంలో శనివారం వంగవీటి మోహన రంగా 79వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. డి.ఎన్.ఆర్, కాలేజీ రోడ్ లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ, మండల వంగవీటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్