కామవరపుకోటలో ప్రమాదవశాత్తు కారు దగ్ధం

కామవరపుకోట ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బుధవారం ఒక కారులో నుండి ప్రమాదవశాత్తు పొగలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీటిని ఉపయోగించి పొగలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, కారులో పొగలు రావడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్