పుట్లగట్లగూడెంలో పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

పుట్లగట్లగూడెం శివారులో శుక్రవారం గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్