చింతలపూడి: హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష

2023లో చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడికి ఏలూరు జిల్లా 2వ అదనపు సెషన్స్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. సునీత అనే మహిళను వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుందని అసూయతో సువర్ణ రాజు సమీప అడవిలోకి తీసుకువెళ్ళి చీరతో ఉరి బిగించి హత్య చేశాడు. ఈ కేసు పరిష్కారానికి కృషిచేసిన అధికారులను ఆమె అభినందించారు.

సంబంధిత పోస్ట్