చింతలపూడి: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

చింతలపూడి మండలం వెలగలపల్లి శివారులో ఆదివారం సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు చెట్టును ఢీకొట్టింది. రహదారి అధ్వానంగా మారడంతో సత్తుపల్లి నుండి ఏలూరు వైపు వెళుతున్నవెళ్లుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టినట్లుఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఎవరికిఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్