చింతలపూడి: ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన

చింతలపూడి మండల టీడీపీ అధ్యక్ష పదవి ప్రగడవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్ళూరి చంద్ర శేఖర్ రెడ్డికి ఇవ్వాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి శ్రేణులు భారీగా తరలివచ్చారు. పార్టీకి 40 ఏళ్లుగా సేవాలందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న చంద్రశేఖర్ రెడ్డి ఆ పదవికి పూర్తిగా అర్హుడని త్వరలో ప్రకటించబోయే మండల అధ్యక్ష పదవిని ఆయనతో భర్తీ చేయాలని టీడీపీ నాయకుల డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్