ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణానికి చెందిన RFS స్వచ్ఛంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఉన్నా యాచకులకు భోజనాలు అందించారు. అనంతరం సంస్థ అధినేత రవి మీడియాతో మాట్లాడారు. సయ్యద్ అక్బర్ జ్ఞాపకార్ధం తన భార్య, ఇద్దరు కుమార్తెలు, అల్లుడు ఈ కార్యక్రమానికి సహకరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో RFS టీమ్ సభ్యులు పాల్గొన్నారు