ఆర్.సి.యం చర్చి నందు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

టీ నర్సాపురం మండలం మల్లు కుంట గ్రామం ఆర్ సి ఎం చర్చి దగ్గర 200 మంది విద్యార్థులకు ఆ గ్రామ ఆర్ సి యం విచారణ గురువులు దోనే ప్రతాప్ చుట్టుపక్కల గ్రామ విద్యార్థులకు పుస్తకాలు సోమవారం పంపిణీ చేశారు. విద్య మనిషికి వెలుగునిస్తుందని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశించారు.

సంబంధిత పోస్ట్