మైసన్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురికి తీవ్ర గాయాలు

ఏలూరు జిల్లా, చింతలపూడి సమీపంలోని మైసన్నగూడెం వద్ద సోమవారం జంగారెడ్డిగూడెం నుండి వెలుతురువారిగూడెం వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైకును ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే జంగారెడ్డిగూడెంలోని సాయి స్పూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్