బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం: ఖాతాదారుల ఆందోళన

జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం ఘటనపై ఖాతాదారులు సోమవారం బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. పోయిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని, త్వరగా న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. అనంతరం ఏఎస్పీ సుస్మిత రామనాథన్‌ను కలిసి తమ గోడును వినిపించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్