జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. బలమైన ఈదురు గాలుల ప్రభావానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్