జంగారెడ్డిగూడెం: ఈదురు గాలుల బీభత్సం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలుడు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. అలాగే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం నాటికి కూడా విద్యుత్తు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్