JRG: పేకాట శిబిరంపై డ్రోన్ ద్వారా దాడి

జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు సాంకేతికతను ఉపయోగించి కొత్త వ్యూహాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వేగవరం గ్రామంలో పేకాట శిబిరంపై డ్రోన్ ద్వారా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఐదు బైకులు, ₹. 20,370 నగదు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్