మద్ది ఆలయం మూసివేత

జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చంద్రగ్రహణ సందర్భంగా మంగళవారం మూసివేశారు. ఉదయం విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేసినట్లు అర్చకులు తెలిపారు. బుధవారం ఉదయం సంరక్షణ అనంతరం స్వామివారి నిత్య కైంకర్యాలు జరిపించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్