సౌదీలో మోసపోయిన కళా రామాంజనేయులు: స్వదేశానికి పంపాలని సీఎంకు విజ్ఞప్తి

కామవరపుకోటలోని వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కళా రామాంజనేయులు, ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి మోసపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాను అక్కడ తీవ్ర ఇబ్బందులు, నరకయాతన అనుభవిస్తున్నానని, తనను స్వదేశానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌లను వేడుకుంటూ సోమవారం ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సంఘటన ఏలూరు, చింతలపూడి ప్రాంతంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్