మండవల్లి: నిలకడ లేని ధరలతో ఆక్వా రైతు ఆందోళన

నిలకడ లేని ధరలతో ఆక్వా సాగు కలవరపడుతోంది. ధరల స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోతే సాగు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల ముందు వరకు కిలో తెల్ల చేప ధర రూ. 120-130 పలికింది. ఇప్పుడది రూ. 110కి పడిపోయింది. ఫంగస్‌ ధర కిలో రూ. 100 నుంచి రూ.80కి తగ్గింది. అప్పటికే లక్షలు రూపాయిలు పెట్టుబడులు పెట్టేసి రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్