పోలియో చుక్కల కోసం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు

మంగళవారం, ఏలూరులోని చింతలపూడిలో ఇంటింటి పల్స్ పోలియో సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రతి కుటుంబం బాధ్యతగా సహకరించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్